Flipkart Big Saving Days May 2023: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌..ఫోన్‌లపై భారీ ఆఫర్లు | RTV

Votre vidéo commence dans 20
Passer (5)
démarrer un business dans l’affiliation en partant de zéro

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by admin
24 Vues
ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ (Big Saving Days Sale)ను ప్రకటించింది. ఈ సేల్‌ మే 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 10 వరకు ఆరు రోజులపాటు కొనసాగనుంది. ఇందులో ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ముందుగానే పాల్గొనే అవకాశం ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సివుంది. ఈ సేల్‌లో కొన్ని మొబైల్‌ మోడల్స్‌పై భారీగా ఆఫర్లు ప్రకటించారు. ఈ జాబితాలో యాపిల్‌ ఐఫోన్ 13, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ 5జీ, గూగుల్ పిక్సెల్‌ 6ఏ వంటి ప్రీమియం ఫోన్లు కూడా ఉన్నాయి.
The e-commerce giant Flipkart will start the Big Saving Days Sale 2023 from 4 May on the official website, flipkart.com. The sale will be available from 12 pm onwards on Thursday.According to the official teaser of sale by Flipkart, there will be huge discount on the prices of smartphones like iPhone 13, Samsung Galaxy F14 5G, Moto g13, Poco C55, Pixel 6a, and others. All these handsets will be available for sale with no cost EMI, bank discounts, exchange offers, and other amazing options.

Flipkart Big Saving Days May 2023: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌..ఫోన్‌లపై భారీ ఆఫర్లు | RTV
#rtv #flipkartbigsavingdayssale #flipkart

Amazon Great Summer Sale 2023 : https://www.youtube.com/watch?v=LOwo7cOpXJk
Like Us On Facebook : https://www.facebook.com/RTVTeluguNews/
Follow Us On Instagram : https://www.instagram.com/rtvnewsnetwork/
Follow Us On Twitter : https://twitter.com/RTVnewsnetwork
Catégories
E commerce Amazon
Mots-clés
flipkart big saving days 2023, flipkart sale 2023, flipkart next sale 2023

Ajouter un commentaire

Connectez-vous ou inscrivez-vous pour poster un commentaire.

Commentaires

Soyez le premier à commenter cette vidéo.